SAKSHITHA NEWS

సాక్షిత పల్నాడు జిల్లా:
పిడుగురాళ్ల ప్రాంతంలో గత 15 ఏళ్లకు పైగా ఈనాడు ఎడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు
జానపాడు రోడ్ లో గల కోఆపరేటివ్ బ్యాంకు కింద కాంప్లెక్స్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు…
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app