రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు బనాయించడం తగ్గదు

Spread the love

రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు బనాయించడం తగ్గదు

సాక్షిత కర్నూలు జిల్లా

నసుయ్ .ధోని రాజు యాదవ్.
కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్ ఆదేశాల మేరకు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు , శ్రీ రాహుల్ గాంధీ వచ్చే ఎలక్షన్లలో ప్రధాని అవుతారని కక్షతో అక్రమ కేసులు బనాయించి పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించడానికి కుట్ర బిజెపి మోడీ ప్రభుత్వం తప్పుడు పరువు నష్టం కేసు బనాయించి , కేసులో రెండు సంవత్సరాలు శిక్ష అక్రమంగా చేసిందని నసుయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధోని రాజు యాదవ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే కేసులు బనాయించడం తగదని, దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బిజెపి కు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు .

రాహుల్ గాంధీ దేశ ప్రజల అభివృద్ధిని. వారిసమస్య పై పోరాటం చేస్తా ఉన్నారు . రాహుల్ గాంధీ పై అక్రమ కేసులకు నిరసనగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో తెలియజేస్తా ఉన్నాము. రాహుల్ గాంధీని మాటలు యుద్ధాన్ని ఎదుర్కోలేక. అక్రమ కేసులు బనాయిస్తూ భయపెట్టాలని చూస్తే. ఇది ఏమాత్రం తగ్గదని చెప్పి. నేను గాంధీకుటుంబ వాదిని నాది గాంధీయవాదం సవర్కర్ వాదన కాదని చెప్పి సూటి ప్రశ్నలతో రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు. రాహుల్ గాంధీ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేసులే లక్ష్యంగా మొదలుకొని కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పూర్తిగా ఖండిస్తున్నాము.విద్యార్థి విభాగం నాయకులు జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్ శ్రీనివాస్ .మహేష్ . నూర్ భాషా .మన్సూ . రవి.మదన్ పాల్గొన్నారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page