SAKSHITHA NEWS

బైక్ లను దొంగతనం చేసే వ్యక్తిని గుర్తిస్తే శంకర్పల్లి PS లో ఫిర్యాదు చేయండి

సాక్షిత శంకరపల్లి :. బైక్ లను దొంగతనం చేసే వ్యక్తిని గుర్తిస్తే శంకర్‌పల్లి PS లో ఫిర్యాదు చేయండని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు గత కొంతకాలంగా శంకర్‌పల్లి, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో పార్కింగ్ చేసే బైక్ లను ఫోటోలో ఉన్న వ్యక్తి బైక్ లను దొంగతనం చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా గుర్తిస్తే శంకర్‌పల్లి, వికారాబాద్ PS లలో ఈ ఫోన్ నెంబర్ కు (8712663466) సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు


SAKSHITHA NEWS