SAKSHITHA NEWS

తప్పులుంటే ఆధారాలతో రండి.. చర్చకు సిద్ధం: TPCC చీఫ్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రావాలని.. దానిపై చర్చకు సిద్ధమని TPCC చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సవాల్ విసిరారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే మెట్రోరైలు పనులు ప్రారంభమయ్యాయని.. మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్‌ హయాంలోనే జరుగుతుందని చెప్పారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదన్నారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీయే.. మిగిలిన పార్టీలకు ఆ సత్తాలేదని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app