కవిత జైలుకి వెళితే చేసిన అవినీతి వల్ల పోతుంది:డీకే అరుణ

Spread the love

If Kavita goes to jail, it will be lost due to corruption: DK Aruna

కవిత జైలుకి వెళితే చేసిన అవినీతి వల్ల పోతుంది:డీకే అరుణ

-మీరు చేసిన తప్పులు బయటపడుతాయనే ముందుకు ముందే బిజెపి పై ఎదురు దాడి ప్రారంభించారు.

తెలంగాణ ప్రజల నుంచి సానుభూతి పొందడానికి కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తుంది.

ఎటువంటి తప్పు చేయనప్పుడు ఈడీ, సీబీఐ వచ్చినా భయం ఎందుకు?

ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళితే చేసిన అవినీతి వల్ల పోతుంది, అదేదో ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి పోయేందుకు సిద్ధం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరం.

Related Posts

You cannot copy content of this page