Read Time:1 Minute, 6 Second
హైదరాబాదులోని సింగరేణి భవన్ లో సింగరేణి C&MD శ్రీధర్ తో సమావేశమై ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మందమర్రి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్ లను పేదలకు అందించాలని & జీవో 76లో భాగంగా రామకృష్ణాపూర్ పట్టణంలో గతంలో చేసిన సర్వే లో మిస్సయిన ఏరియాలను రెవెన్యూ డిపార్ట్మెంటుకు అందించాల్సిందిగా కోరడం జరిగినది.
అంతేకాకుండా మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా సింగరేణి అధికారులు చొరవ చూపాలని సింగరేణి C&MD శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

