0 0
Spread the love

Read Time:30 Second

సాక్షిత : హైదరాబాద్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దంపతులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని మర్యాద పూర్వకంగా కలిసి తమ కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రిక ను అందించి సాద‌రంగా ఆహ్వానించారు.


Spread the love
You cannot copy content of this page