
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
అయితే ముఖ్యమంత్రి దంపతుల పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app