SAKSHITHA NEWS

HMT కంపెనీ మెషిన్ టూల్స్ ఎంప్లాయిస్ యూనియన్ చీఫ్ ప్యాటన్ మల్లు రవి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

హైదరాబాద్ నగరంలో నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యులు మల్లు రవి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తో పాటు యూనియన్ సభ్యులు మల్లు రవి ని మర్యాదపూర్వకంగా కలిశారు..

ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి, కేశవ్, శ్రీహరి, లక్ష్మణ్ జి, కుమార్, రాంబాబు తో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app