హీరోయిన్, నటి రంభ (Actress Rambha) తృటిలో ప్రమాదం

0 0
Spread the love

Read Time:1 Minute, 50 Second


Heroine and actress Rambha (Actress Rambha) is a narrow accident

ప్రమాదానికి గురి అయ్యింది.

ఆ సమయంలో కారులో రంభతో పాటు ఆమె పిల్లలు, చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే ఆయా ఒకరు ఉన్నారు. దేవుడి దయ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రంభ తెలిపారు. అసలు వివరాల్లోకి వెళితే…

”పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా… ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్ గా ఉన్నాం. చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం” అని రంభ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆస్పత్రిలో ఉన్న చిన్నారి ఫోటోతో పాటు కార్ యాక్సిడెంట్ ఫోటోలను రంభ షేర్ చేశారు. ఎస్‌యువి కార్ కావడంతో యాక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. అందువల్ల, ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. కాకపోతే డోర్స్ మాత్రం బాగా డ్యామేజ్ అయ్యాయి. రంభ పోస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని మెసేజ్, పోస్టులు చేస్తున్నారు.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

WhatsApp Image 2022 11 22 at 11.57.28 AM

భారత్‌-అమెరికా సంబంధాల్లో 2023 అత్యంత కీలకం: శ్వేతసౌధం

Spread the love

Spread the love2023 will be crucial in Indo-US relations: White House భారత్‌-అమెరికా సంబంధాల్లో 2023 అత్యంత కీలకం: శ్వేతసౌధం భారత్‌-అమెరికా సంబంధాల్లో 2022 ఓ భారీ అధ్యాయం అని శ్వేతసౌధం అధికారి అభివర్ణించారు….


Spread the love
WhatsApp Image 2022 11 19 at 1.18.21 PM

ట్రక్కును ఢీకొన్న విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Spread the love

Spread the loveA plane collided with a truck.. a huge accident that was narrowly missed ట్రక్కును ఢీకొన్న విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం లాటిన్ అమెరికా దేశం పెరూలో ఘోర…


Spread the love
WhatsApp Image 2022 10 10 at 6.44.52 PM

ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రితో కాకాణి

Spread the love

Spread the loveఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రితో కాకాణి భేటి” సాక్షిత : వెస్ట్రన్ ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖ మంత్రి అలన్నా మాక్ టైర్నన్ కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్…


Spread the love
WhatsApp Image 2022 10 05 at 1.48.08 AM

టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Spread the love

Spread the love3Sharesతెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో ఘనంగా బతుకమ్మ సంబరాలుతెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యం లో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు, ఈ…


Spread the love
WhatsApp Image 2022 10 04 at 11.59.15 AM

అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం

Spread the love

Spread the love1Shareఅమెరికా టెడెక్స్ అంతర్జాతీయ వేదికపై తెలుగుతేజం. తెలంగాణ యువతి స్నేహ అరుదైన దృశ్య ప్రసంగం. హైదరాబాద్ నగర వాసి అమెరికాలో అత్యంత పేరు పొందిన టెడెక్స్ దృశ్య ప్రదర్శన అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అరుదైన…


Spread the love

You cannot copy content of this page

LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్ KOMALEE PRASAD – కోమలి ప్రసాద్ KAVYA SHETTY – కావ్య శెట్టి