దారుణ హత్యకు గురయ్యారు

Spread the love


He was brutally murdered

బిడ్డను చూడడానికి వచ్చిన ఆమె అర్ధరాత్రి ఆమె, ఆమెతో పాటు కూతురు……. దారుణ హత్యకు గురయ్యారు

సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి

కర్నూలు జిల్లా పెద్దకడబూర్ మండలం జాలవడి గ్రామంలో కురువ నాగరాజు అనే వ్యక్తి మద్యం సేవించి భార్యతో గొడవ పడేవాడని తన కూతురు చైతు ప్రసన్న తెలిపారు

అర్ధరాత్రి ,సమయంలో వేట కొడవలితో భార్యను, అత్తను ,అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయిన నాగరాజు. విషయం తెలుసుకున్న పెద్దకడబూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు

Related Posts

You cannot copy content of this page