
హ్యాపీ రిపబ్లిక్ డే కోవూరు ప్రజలకు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
సాక్షిత : నా కోవూరునియోజకవర్గ ప్రజలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఎన్నో త్యాగాల గణతే ఈ రిపబ్లిక్ డే యువత ప్రతి ఒక్కరూ భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా అవ్వాలని తల్లిదండ్రులు మెచ్చే విధంగా ఉండాలి మన దేశాన్ని ప్రేమించాలి స్వాతంత్రం వచ్చిన రోజు జెండాను ఎగరేడం కాదు మన ప్రతి అణువు దేశభక్తితో ఉండాలి దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా తయారవ్వాలి నా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలని అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కోవూరు అభివృద్ధి నా లక్ష్యం..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app