రషీద్ బేగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

Spread the love

రషీద్ బేగ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

……

సాక్షిత : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ సీనియర్ నాయకులు రషీద్ బేగ్ తన పుట్టినరోజు సందర్బంగా శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు డి. విజయ్ రామ్ రెడ్డి, చిన్న, సలాం, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page