హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని బొకే మరియు శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …..
ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట నియోజకవర్గ పలుగురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని శాలువా కప్పి స్వాగతం పలకడం జరిగింది…..