
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ నియమితులైన ఎర్ర ప్రియాంక – పులి అనిల్ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* కి బుక్స్ మరియు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఛైర్మన్ ఎర్ర ప్రియాంక – పులి అనిల్ కు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app