Read Time:1 Minute, 12 Second
గుండారెడ్డిపల్లి లో సిసి రొడ్డు పనులను ప్రారంభించిన ఎంపిపి కీర్తి సురేష్
సాక్షిత కొహెడ
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో మండల పరిషత్ నిధులు ఎంపీటీసీ సుతారి కళ్యాణి కనుకయ్య కి వచ్చిన నిధులు కుర్మ వాడలో 3లక్షలు మరియు ముదిరాజ్ వార్డులో 3లక్షలతో సిసి రోడ్లు నిర్మాణం పనిని ప్రారంభించిన ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ , జడ్పీటీసీ నాగరాజు శ్యామల మధుసూదానరావు , ఎంపీడీఓ ,సర్పంచ్ ఓరుగంటి అశోక్ రెడ్డి, ఎంపీటీసీ సుతారి కళ్యాణి కనుకయ్య.
ఈ కార్యక్రమం లో వార్డ్ సభ్యులు, కో ఆప్షన్ మెంబర్స్ భూమ్ పెళ్లి సంజీవరెడ్డి, సింగిరాల కనకయ్య, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్, రహీమ్,మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

