SAKSHITHA NEWS

పోలీసులకు గన్..ప్రజలకు ఫోన్ ఆయుధం: హోం మంత్రి వంగలపూడి అనిత

సాక్షిత : కళ్ల ముందు జరిగిన ఘటనపై స్పందిస్తే వివరాలు గోప్యంగా ఉంచుతాం

బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లా కేసుల నిందితులను శిక్షించేలా ప్రత్యేక కోర్టు ఏర్పాటు

టెక్నాలజీ ఉపయోగించి 48గంటల్లోనే కేసును ఛేదించాం

చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలను ఉపేక్షించం

112, 100 నంబర్లకు ఫోన్ చేస్తే పోలీస్ వ్యవస్థ క్షణాల్లో స్పందిస్తుంది

నేరాల నియంత్రణలో ప్రజల అవగాహన, భాగస్వామ్యం కీలకం

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పోలీస్ లకు మంచి రోజులు

గత ప్రభుత్వంలో రథాలకు నిప్పంటించడం, విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలెన్నో

సీసీలు ఏర్పాటు చేస్తాం..పోలీస్ వెహికిల్స్ పెంచుతాం

దేవీ శరన్నవరాత్రుల్లో పోలీసుల పనితీరు ప్రశంసనీయం

సిరిమానోత్సవం కూడా గట్టి బందోబస్తు నడుమ జరిగేలా ఏర్పాట్లు

సచివాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోం మంత్రి అనిత

అమరావతి, అక్టోబర్,15 ; ప్రస్తుత సమాజంలో పోలీసులకు గన్ ఆయుధమైతే..సామాన్య ప్రజలకు ఫోన్ ఆయుధమని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. కళ్ల ముందు జరిగిన ఘటలపై స్పందించి ముందుకు వస్