
ఏపీలో నేటి నుంచి గ్రూప్ 2 ఆప్షన్స్
ఏపీలో APPSC గ్రూప్-2 అభ్యర్థులు పోస్టుల ప్రాధాన్యతతో పాటు జోన్, జిల్లా ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2లో భాగంగా 2023లో జారీ చేసిన నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ పోస్ట్ మరియు జోనల్/ జిల్లా ప్రాధాన్యతలు ఏవైనా ఉంటే, కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in ద్వారా 4వ తేదీ నుండి 10 మార్చి 2025 వరకు సమర్పించాల్సి ఉంటుంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app