
హనుమకొండ డిసిసి కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన శనిగరపు అనిత కి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు & వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి నియామక పత్రం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….
తొలుత అధ్యక్షురాలు అనిత ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు కి పుష్పగుచ్చం అందజేసి నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా, రాష్ట్ర మండల, డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app