SAKSHITHA NEWS

గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ వద్ద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం నీ పరిశీలించిన కూటమి నాయకులు
రాష్ట్ర మంత్రి
సత్య కుమార్ యాదవ్
బుద్దా వెంకన్న
కొనకళ్ళ బుల్లయ్య
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,
నాగుల్ మీరా
MS బేగ్
అడ్డూరి శ్రీరామ్
అమ్మిశెట్టి వాసు
డూండీ రాకేష్
ఫతావుల్లా

ఈ కార్యక్రమంలో
52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర చంటి, 53 వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ అప్పాజీ, 51 వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ , 48 వ డివిజన్ పెద్ద బాబు , 49 వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ , మరియు డివిజన్ ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్చార్జెస్ , యూనిట్ ఇన్చార్జెస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app