0 0
Spread the love

Read Time:1 Minute, 10 Second

గవర్నర్ సై ని కలిసిన బిజెపి నేతలు వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం కోయపోచగూడెం కు చెందిన గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను టైగర్ జోన్ గా ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం గుంజుకుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అర్ధరాత్రి మహిళలు అని చూడకుండా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమస్యలును పరిష్కరించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా వివేక్ వెంకటస్వామి మరియు మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో గిరిజన రైతులు గవర్నర్ గారిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నపం తెలియచేయడం జరిగింది.గవర్నర్ గిరిజనుల సమస్యలు విని వారి పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది


Spread the love

You cannot copy content of this page