SAKSHITHA NEWS

మిర్చి రైతులకు గుడ్ న్యూస్

AP: మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ. 11,781 ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇటీవల మిర్చికి మద్దతు ధర లేదని రైతులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈ క్రమంలో కేంద్రం ఏపీ మిర్చికి మద్దతు ధర ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app