కల్వకుర్తిలో గ్యార్మీ షరీఫ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్

Spread the love

Garmi Sharif is the chairman of Aikta Foundation who participated in the food donation program at Kalvakurti

కల్వకుర్తిలో గ్యార్మీ షరీఫ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో గ్యార్మీ షరీఫ్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. పట్టణంలోని ముస్లిం యువకుల ఆధ్వర్యంలో గ్యార్మీ పండుగ సందర్భంగా మహబూబ్ సుభాని దర్గాలో చాదర్ సమర్పించారు, ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ కులమతలకు అతీతంగా ప్రతిఒక్కరు కలసి మెలసి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పవన్ కుమార్రెడ్డి,నిర్వాహకులు సాలమ్ బిన్ అమర్,మసూద్ బిన్ అబ్దుల్లా, జుబేర్,హసన్,అజర్, మజ్జు,అఖిల్, గౌస్,రమిస్, ఇసా, ఖయీమ్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీపతి రాజు,గణేష్,హసన్,షఫీ,శేఖర్,శివకృష్ణ, తదితరులు హాజరయ్యారు.

Related Posts

You cannot copy content of this page