
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మహదేవపురం,శ్రీరామ్ నగర్,కొంపల్లిలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
— ఛత్రపతి మహారాజ్ వీరత్వనికి ప్రతీక అన్నారు..
— అతని ధైర్యసాహసాలు మన అందరికీ ఆదర్శం అన్నారు..
— ఎత్తుకు పైఎత్తు వేసే అపర చాణక్యుడు శివాజీ మహారాజ్ అన్నారు..
— యువతరంలో యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు…
ఈ కార్యక్రమంలో బుచ్చి రెడ్డి,శివకుమార్ గౌడ్,ప్రశాంత్ గౌడ్,జిమ్మి దేవేందర్, సాయిప్రసాద్,గుమస్త మధుసూదన్,
గంగారాం,శ్రీనివాస్ రావు,దిలీప్,ప్రవీణ్, అశోక్,పులి రాజు,మురళి క్రిష్ణ,భాస్కర్, కృష్ణ యాదచ్, నరేష్ గౌడ్, సుజిత్ రెడ్డి, అఖిల్, సంతోష్ యాదవ్,నరేందర్,విష్ణు కాంత్, శివ,మాసన్న,పూర్ణ చందర్ గౌడ్, సుమంత్, అశోక్,కాలనీవాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app