
గణేష్ నగర్ “అమృతాలయ దశమ వార్షిక బ్రహ్మోత్సవాల” కరపత్రిక, గోడపత్రికలను ఆవిష్కరించిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గణేష్ నగర్ అమృతాలయం దశమ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రిక, గోడపత్రికలను ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ చేతులమీదుగా ఆవిష్కరింప చేశారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు , ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి, లింగం, భాస్కర్ గౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app