గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో లైబ్రేరి కి స్టడీ మెటీరియల్ పంపిణి

WhatsApp Image 2022 08 09 at 1.00.44 PM
0 0
Spread the love

Read Time:1 Minute, 53 Second

గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో లైబ్రేరి కి స్టడీ మెటీరియల్ పంపిణి
సాక్షిత హన్మకొండ జిల్లా….భూపాలపల్లి నియోజకవర్గ
హన్మకొండ జిల్లా శాయంపేట మండలం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే. శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి.వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్& భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి. మరియు గండ్ర మోహన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గండ్ర గౌతమ్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు శాయంపేట మండలంలో లైబ్రేరి కి స్టడీ మెటీరియల్ పంపిణి కార్యక్రమానికి. శాయంపేట ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి , భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు బుర్ర రమేష్ గౌడ్. హాజరై స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కందగట్ల రవి ఉప సర్పంచ్ దైనంపల్లి సుమన్, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందం, PACS వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎంపీఓ రంజిత్ కుమార్, మారపల్లి మోహన్, గ్రామ పార్టీ అధ్యక్షులు గాజే రాజేందర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రత్నాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Print Friendly, PDF & Email

Spread the love