SAKSHITHA NEWS

శ్రీ విశ్వకర్మ సొసైటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

సాక్షిత ::కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ & శ్రీ విశ్వకర్మ సొసైటీ క్యాలెండర్ని మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ… పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు..

ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, ఆలయం చైర్మన్ కృష్ణమాచారి, ఆలయం అధ్యక్షులు శేఖర్ చారి, ఉపాధ్యక్షులు యాదగిరి చారి, లక్ష్మణ్ చారి, జనరల్ సెక్రెటరీ సంతోష్ చారి, ఆర్గనైజర్ అశోక్ చారి, బిల్లన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు..