చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
*సాక్షిత వనపర్తి :
ఇటీవల ప్రమాదానికి గురై జిల్లా కేంద్రంలోని సుధా నర్సింగ్ హోమ్ చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మన్నేయ చారి కుమారుడు రాజశేఖర్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆస్పత్రికి చేరుకొని చికిత్స పొందుతున్న ఆయనను మాజీ మంత్రి పరామర్శించారు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు పేసెంటు త్వరగా కోలుకునేందుకు మెరుగైనవైద్య సేవలను అందివ్వాలని డాక్టర్ను కోరారు
త్వరగానే కోరుకుంటావని ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ పట్టణ ఉపాధ్యక్షులు నీల స్వామి పార్టీ యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి యువత ప్రధాన కార్యదర్శి సూగూరు రాము మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డేగల మహేష్ రెడ్డి ఉద్యమ నాయకులు సంపత్ దళిత నాయకులు కర్ణాకర్ ఐదవ వార్డు అధ్యక్షులు గోర్ల రామచంద్రయ్యలు ఆయన వెంట ఉన్నారు.
చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Related Posts
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి
SAKSHITHA NEWS అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు…
మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు…
SAKSHITHA NEWS మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… సాక్షిత మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి.. మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు..…