SAKSHITHA NEWS

మాజీ మంత్రి , బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు బయలుదేరిన రాగిడిలక్ష్మారెడ్డి .

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండి మైసమ్మలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వందలాదిమంది బీఆర్ఎస్ సైన్యంతో బయలుదేరిన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి


SAKSHITHA NEWS