
191 ఎన్టీఆర్ నగర్ శివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన మాజీ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, బాలాజీ నాయక్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 191ఎన్టీఆర్ నగర్ కాలనీలో మహా శివరాత్రి సందర్బంగా ముఖ్య అతిథులుగా
మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, బాలాజీ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app