
పుట్టినరోజు సందర్బంగా గో సేవలో మాజీ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ప్రణయ్ ధనరాజ్ తన పుట్టినరోజు సందర్బంగా నిజాంపేట్ ప్రగ్య గోశాలలో గో సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app