SAKSHITHA NEWS

కేంద్ర మాజీ మంత్రి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా వారు స్మారక కేంద్రం స్మృతి స్థల్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి మరియు ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి తో కలిసి నివాళులర్పించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి