SAKSHITHA NEWS

మాజీ అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ తండ్రి బండ శ్రీహరి పరమపదించగా.. బాగ్ లింగంపల్లిలోని బి.ఎస్. ప్రసాద్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

శ్రీహరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన సంతాపం తెలిపారు.

కేటీఆర్ వెంట ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు


SAKSHITHA NEWS