
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో పలు శుభకార్యాలకు ఆహ్వానించడం జరిగింది
కార్యక్రమంలో భారతి నగర్ కార్పొరేటర్ సింధు అధర్ రెడ్డి పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ బొల్లారం మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి ఐలాపూర్ మాణిక్ యాదవ్ దీపక్ రెడ్డి నరసింహ ఇతర బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app