Read Time:1 Minute, 10 Second
వారివారి చిత్రపటాలకు నివాళులర్పించి వారి ఆత్మలకు శాంతి కలిగించాలని దేవుని కోరుకుంటూ అనంతరం వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు
వీణవంక గ్రామానికి చెందిన తట్లల రవికుమార్. అదే గ్రామానికి చెందిన పూలాల సంజీవయ్య. దాడ సారయ్య లక్ష్మి
ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పిటిసి దాసరపు ప్రభాకర్. వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య. కో ఆప్షన్ నెంబర్ md హమీద్. దేవుడు నూరి శ్రీనివాస్ కొడిమిలా రాజయ్య. పంజాల సతీష్. రాజేష్. నారాయణ. అంజి. కోటగిరి శంకర్. ప్రకాష్. అమృత ప్రభాకర్. తదితరులు పాల్గొన్నారు…