రహదారులు విస్తరించండి..: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Spread the love

Expand roads..: Union Minister Nitin Gadkari

రహదారులు విస్తరించండి..: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినతి.

**
విజ్ఞాన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా వడ్లమూడి విచ్చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి కలిశారు.

ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గం చుట్టూ ఉన్న జాతీయ రహదారులు, రహదారులు 4 లైన్లకు విస్తరించాలని కోరారు. చిలకలూరిపేట – నరసరావుపేట నేషనల్ హైవే పనులు డిపిఆర్ దశలో ఉండగా… నరసరావుపేట – సత్తెనపల్లి, వినుకొండ – నరసరావుపేట – గుంటూరు నేషనల్ హైవే 4 లైన్ల విస్తరణ అవశ్యకతను వివరిస్తూ.. వినతి పత్రం అందజేశారు.

Related Posts

You cannot copy content of this page