SAKSHITHA NEWS

నూతనంగా నిర్మించిన గంగమ్మ గుడి కి కరెంటు స్తంభాలు మంజూరు చేసినమంత్రి దామోదర్ రాజనర్సింహ

సాక్షిత టేక్మాల్ ప్రతినిధి పవన్

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాదులూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ గుడి వద్ద కరెంటు లేకపోవడంతో ఇబ్బందిగా మారడంతో కరెంటు స్తంభాలు కావాలని కాధ్ల్ ర్ ముదిరాజ్ సంఘం నాయకులు కాంగ్రెస్ మండల నాయకులను కోరగా తక్షణమే స్పందించి మంత్రి దామోదర్ రాజనర్సింహకు చెప్పగా వెంటనే మంత్రి స్పందించి అధికారులకు ఆదేశించి మంజూరు చేయించారు కాధ్ల్ ర్ ముదిరాజ్ సంగం అధ్యక్షులు,కార్యకర్తలు, వెంటనే స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు, మండల కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకుడు మాన్ కిషన్ మండల అధ్యక్షులు నిమ్మా రమేష్, మండల కో ఆప్షన్ నెంబర్ మజార్, ఏఎంసి డైరెక్టర్ సత్యనారాయణ, ఎస్టీ సెల్ అధ్యక్షులు సేవాలాల్, మండల యూత్ అధ్యక్షులు సంగమేశ్వర గౌడ్, ఎన్ ఎస్ యూ ఐ అద్యక్షులు అడివయ్యకు కాధ్ల్ ర్ ముదిరాజ్ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app