SAKSHITHA NEWS

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం:-చిట్యాల మున్సిపాలిటి అభివృద్ధి కి కృషి చేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వే ముల వీరేశం అన్నారు, పట్టణంలోని అమృత్ 2.0 పథకంలో భాగంగా రూ. 12.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మంచి నీటి సరఫరా ట్యాంకుల నిర్మాణ పనులకు, రూ. 20.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్మశాన వాటిక ప్రహరి గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app