SAKSHITHA NEWS

విధ్యా మంత్రి ఇలాకలో విధ్యార్ధుల పరిస్ధితి

రాజధాని గ్రామంలోనే ఇలా జరుగుతున్న కనిపించని విధ్యా శాఖ అధికారులు

వీరు విధ్యార్ధుల లేక పాఠశాలలో పనిచేయటం కోసం మే తల్లిదండ్రులు పంపుతున్నారా?

మంగళగిరి మండలం రాజధాని గ్రామాలలో ఒకటైన నిడమర్రు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం కనిపించిన దృశ్యాలు

తమ పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించాలని పాఠశాలకు పంపితే తమ పిల్లలతో ఇలా ఉపాధ్యాయులే దగ్గరుండి పనులు చేయించటంపై తల్లిదండ్రులు ఆగ్రహం

పుస్తకాల బదులు అవే పసి చేతులతో పనులు చేయిస్తారా….? వారితో పాఠశాలను శుభ్రం చేస్తారా….?

రాష్ట్ర సచ్చివాయలంకు కూతవేటు దూరం, విధ్యా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు దేనికి సంకేతాలో?

కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగులుగా కంటే యూనియన్ కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం…. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారిపై చర్యలు లేకపోవటంతో నిత్యం ఏదో ఒక చోట తారసపడుతున్నాయి

సదరు పాఠశాలలో శనివారం ఘటన తొలిఘటనేమి కాదు చిన్నారులతో గతంలో పనిచేయించిన దాఖలు ఉన్నాయంటు తల్లిదండ్రులు వాపోతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app