విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్

Spread the love

Education Minister Sabitha Indra Reddy is the new Collector of Vikarabad District

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులు అయిన నారాయణ్ రెడ్డి నగరంలోని శ్రీనగర్ కాలనిలో విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ను విద్యా శాఖ మంత్రి అభినందించారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page