దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళనం

Spread the love

Dundigal Municipal Councilors Association

దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆత్మీయ సమ్మేళనం


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు గా ఎన్నికై 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కృష్ణవేణి-కృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సంధర్భంగా చైర్మన్ కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు.

అనంతరం కౌన్సిలర్లు అందరూ చైర్మన్ కి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ , డెప్యూటీ MRO సుధాకర్ , బోగీశ్వర్లు , జ్యోతి మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page