సాక్షిత ధర్మపురి ప్రతినిధి :
వెల్గటూర్ మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజక్కపల్లి వెల్గటూర్ గ్రామాలకు మధ్య గల వంతెన ఇరువైపున గుంతలను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెల్గటూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సిరిపురం తిరుపతి అద్వర్యములో మెగా కంపినీ సుపర్వైజరు శ్రీకాంతు మరియు సిబందితో కలసి గుంతలను పూడిక చేయడం జరిగింది….
వెల్గటూర్ మండలంలోని గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు
Related Posts
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలి
SAKSHITHA NEWS అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు…
మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు…
SAKSHITHA NEWS మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… సాక్షిత మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి.. మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు..…