SAKSHITHA NEWS

శ్రీ దత్త సాయి స్టిక్కర్ ను ఆవిష్కరించిన డిఎస్పి నాగేశ్వరరావు, సీఐ రమేష్ – –చిలకలూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ
సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ దత్త సాయి నూతన సంవత్సర స్టిక్కర్ ను నరసరావుపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కె నాగేశ్వరరావు , చిలకలూరిపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు, డిఎస్పి మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో దత్త సాయి
అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో టెస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ పూసపాటి బాలాజీ , బండారు వీరయ్య, పొన్నూరు శివ ఇండియా జ్యోతి రిపోర్ట్, పాల్గొన్నారు