
ఈరోజు అనగా 17-01-2025 నుండి 20-01-2025 వరకు రేషన్ కార్డ్స్ లబ్ధిదారుల జాబితా కొరకు ఇంటింటికి వచ్చి ఫీల్డ్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. కావున మీరు మరియు మీ కుటుంబసభ్యుల ఆధార్ కార్డ్ లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలియపరుస్తున్నము. ముందుగా మీకు ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చి సర్వే పూర్తి చేస్తారు.
ఇట్లు
మీ నార్నె శ్రీనివాస రావు
123- హైదర్ నగర్ కార్పొరేటర్.
