SAKSHITHA NEWS

దొంతిరి కార్తీక్ రెడ్డి” జ్ఞాపకార్థం రూపొందించిన నూతన సంవత్సర కాలమానిని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకులు దొంతిరి నరసింహారెడ్డి వారి కుమారుడు, యూత్ నాయకులు “దొంతిరి కార్తీక్ రెడ్డి” జ్ఞాపకార్థం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app