సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా ఎస్పీ
సిద్ధార్థ కౌశల్

Spread the love

సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత జిల్లా ఎస్పీ
సిద్ధార్థ కౌశల్
సాక్షిత కర్నూలు జిల్లా

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లు , ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది మొత్తం 27 మంది బదిలీలు, వ్యక్తిగత , స్పౌష్, చిల్డ్రన్స్ మెడికల్ సమస్యల గురించి జిల్లా ఎస్పీ స్వయంగా విన్నవించుకున్నారు.


జిల్లా ఎస్పీ సిబ్బంది సమస్యలను విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా కల్పించారు.సిబ్బందికి యొక్క ఫిర్యాదుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏఓ సురేష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్ పాల్గొన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page