జనగామ జిల్లా:
కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ జనగామ జిల్లా వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్లు పంపిణీ చేసిన.. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ అధికారి బి. రవీందర్ , ఎక్సేజ్ అధికారులు CI సంతోష్ రెడ్డి , si పద్మజ మరియూ జిల్లా టాడీ టాపర్ ట్రైనర్ గూడ రవీందర్ ,గౌడ కులస్తులు, పార్టీ శ్రేణులు,తదితరులు, పాల్గొన్నారు..