నేడు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Spread the love

Distribution of CMRF checks today

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

టీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సిఫార్సు తో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఖమ్మంలోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయం లో జరుగుతుందని క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఖమ్మం, వైరా, మధిర ,అశ్వారావుపేట నియోజక వర్గాలకు చెందిన లబ్దిదారులకు పెద్ద ఎత్తున చెక్కులను అందజేయనున్నారు. చెక్కుల సమాచారం అందుకున్న లబ్దిదారులు సకాలంలో కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీ క్యాంప్ కార్యాలయం కోరింది.

Related Posts

You cannot copy content of this page