మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ధర్మవరం సుబ్బారెడ్డి

Spread the love

మంగళగిరిలో నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ధర్మవరం సుబ్బారెడ్డి

మంగళగిరి జాతీయ తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా జాతీయ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గెలుపొందిన ఎమ్మెల్సీలు మరియు ఆ మూడు ఎమ్మెల్సీ సంబంధిత నియోజకవర్గాల ఇంఛార్జుల సమావేశంలో పాల్గొన్న డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్సీ పరిశీలకులు శావల దేవదత్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page