ధరావత్ తండాలో కంటి వెలుగు విజయవంతం

Spread the love

ధరావత్ తండాలో కంటి వెలుగు విజయవంతం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

మరిపెడ మండలం ధరావత్ తండాలో శుక్రవారం ప్రారంభమైనా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధరావత్ సక్రి ఆధ్వర్యంలో కంటివెలుగు వైద్యబృందాన్ని ఘనంగా శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఆఫ్తాలిక్ వైద్యులు మాదవ్ మెడికల్ అధికారి వాణి ఏఎన్ ఎంలు విజయ స్వప్న పంచాయతీ కార్యదర్శి నాజీయా అంగన్ వాడీ టీచర్ కమల ఆశావర్కర్ లు రాహేల్ మాదవి పార్వతి ఘనిత జ్యోతి ఆయా శాంతి గ్రామపంచాయతీ సిబ్బంది సేవ్రీ,మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page